బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు..
ABN, First Publish Date - 2023-08-24T10:43:55+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు తీవ్రరూపం దాలుస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణపై మద్దతు దారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-24T10:43:55+05:30