గుంటూరు ఛానల్ పొడిగింపుకు రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2023-07-18T12:13:20+05:30 IST

గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రైతుల ఆందోళన కొనసాగుతోంది. మంగళవారం నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రైతుల ఆందోళన కొనసాగుతోంది. మంగళవారం నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో అడుగడుగున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ధర్నాకు రైతులు రాకుండా అడ్డుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-18T12:13:20+05:30