మెడికల్ కాలేజీల్లో ఫేక్ పీజీ సీట్లు..
ABN, First Publish Date - 2023-09-07T10:48:13+05:30 IST
అమరావతి: మెడికల్ మాఫియా రూటు మార్చింది. టెక్నాలజీ సాయంతో ఎన్ఎంసీ పేరుతో నకిలీ ఎల్వోపీలతో ఫేక్ సీట్లు సృష్టించింది. దాదాపు రూ. 250 కోట్ల స్కామ్‌కు స్కేచ్ వేసింది.
అమరావతి: మెడికల్ మాఫియా రూటు మార్చింది. టెక్నాలజీ సాయంతో ఎన్ఎంసీ పేరుతో నకిలీ ఎల్వోపీలతో ఫేక్ సీట్లు సృష్టించింది. దాదాపు రూ. 250 కోట్ల స్కామ్‌కు స్కేచ్ వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 3 వందలు పీజీ సీట్లు పెంచగా ఏపీలో ఉన్న మూడు మెడికల్ కాలేజీల్లోనే 150 సీట్లు పెంచుకుంటున్నట్లు వర్శిటీకి, కాలేజీలకు ఫేక్ లేఖలు వచ్చాయి. ఈ స్కామ్ దేశం మొత్తం జరిగినట్లు పైకి కనిపిస్తున్నా.. ఫేక్ లేఖలను బట్టి ఈ మాఫియాకు పునాదులు ఏపీలోనే పడ్డాయన్న విషయం అర్ధమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-07T10:48:13+05:30