ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు..

ABN, First Publish Date - 2023-09-20T11:05:54+05:30 IST

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒడపోసిన జాబితాపై బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమీక్ష చేపట్టనుంది. ఈ ప్రక్రియను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనుంది.

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒడపోసిన జాబితాపై బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమీక్ష చేపట్టనుంది. ఈ ప్రక్రియను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనుంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిఖీ, ఎక్స్ ఆఫీషియల్ సభ్యుడు మాణిక్‌రావు ఠాక్రే, తెలంగాణ నేతలు రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర బృందాలు సర్వేలు నిర్వహించినట్లు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-20T11:05:54+05:30