సీబీఐ చార్జిషీట్‌పై ఉత్కంఠ..

ABN, First Publish Date - 2023-06-30T10:42:08+05:30 IST

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ శుక్రవారంతో ముగియనుంది. జూన్ 30వ తేదీలోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలోనే సుప్రీకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ శుక్రవారంతో ముగియనుంది. జూన్ 30వ తేదీలోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలోనే సుప్రీకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా సాక్షులను, నిందితులను అనుమానితులను సీబీఐ విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత అవినాష్‌ను సీబీఐ ఐదుసార్లు విచారించింది. మరోవైపు మధ్యంతర చార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేయనుంది. దాంతో సీబీఐ చార్జిషీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-30T10:51:28+05:30