హ‌స్తం గూటికి న‌కిరేక‌ల్ మాజీ ఎమ్మెల్యే?

ABN, First Publish Date - 2023-06-16T10:41:59+05:30 IST

నల్గొండ జిల్లా: నకిరేకల్‌ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్‌లో ఐదేళ్లుగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య పచ్చగడ్డి భగ్గుమంటుంది. చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు.

నల్గొండ జిల్లా: నకిరేకల్‌ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్‌లో ఐదేళ్లుగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు కలిసి కనిపించరు. అయితే బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతానని ప్రకటించారు. చిరుమర్తి వ్యాఖ్యలతో ఆలోచనలో పడిన వీరేశం.. ఇక కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడమే మంచిదని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-16T10:41:59+05:30