మరింత హీట్ పెంచిన ఈటల వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-10-17T12:08:30+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ప్రకటన మరింత హీట్ పెంచింది. సీఎం కేసీఆర్‌నే నేరుగా ఢీ కొట్టాలన్న ఈటల నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ప్రకటన మరింత హీట్ పెంచింది. సీఎం కేసీఆర్‌నే నేరుగా ఢీ కొట్టాలన్న ఈటల నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు కేసీఆర్ పాలనపై గజ్వేల్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేక మూడోసారి పట్టం కడతారా? లేదంటే ఈటల వైపు మొగ్గు చూపుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల ప్రకటించడం కాకరేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-17T12:08:30+05:30