ఎన్నికల వేళ.. గుర్తుకు వస్తున్న హామీలు..
ABN, First Publish Date - 2023-06-01T10:56:10+05:30 IST
హైదారాబాద్: సాధారణ ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.) పనిచేస్తోంది. మొన్నటి వరకు ముప్పతిప్పలు పెట్టిన సర్కార్.. ఇప్పుడు ఒక్కో హామీ అమలు దిశగా ముందుకు వెళుతోంది.
హైదారాబాద్: సాధారణ ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.) పనిచేస్తోంది. మొన్నటి వరకు ముప్పతిప్పలు పెట్టిన సర్కార్.. ఇప్పుడు ఒక్కో హామీ అమలు దిశగా ముందుకు వెళుతోంది. వీఆర్ఏ, ఆర్టిజెన్స్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సమ్మెకు దిగితే ఉద్యోగమే ఉండదని బెదించిన ప్రభుత్వమే ఎన్నికలు దగ్గర పడడంతో పిలిచి మరీ హామీలు అమలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు, మళ్లీ సాధారణ ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి గుర్తుకు వస్తున్నాయి. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికలు అయ్యాక మరో మాట అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉంది. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-01T10:56:10+05:30