తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్..

ABN, First Publish Date - 2023-10-11T11:39:36+05:30 IST

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ రాకతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 5వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ రాకతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 5వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు నిబంధనలు అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు ఖర్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అధికారపార్టీ నేతలు, అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనా యంత్రాంగాన్ని వినియోగించుకోకూడదు. మరోవైపు అధికారిక పర్యటనలు చేయకూడదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-11T11:39:36+05:30