ఎన్నికల కోడ్.. భారీగా చెక్ పోస్టులు..
ABN, First Publish Date - 2023-10-12T11:45:17+05:30 IST
నల్గొండ: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పకడ్బంధిగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
నల్గొండ: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పకడ్బంధిగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే కోటి రూపాయల నగదు పట్టుకున్నారు. డబ్బు, మద్యం తరలించకుండా చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్సీ అపూర్వరావు తెలిపారు. ఇప్పటి వరకు రూ. ఐదు కోట్ల విలువైన మద్యం, డబ్బు సీజ్ చేశామన్నారు. రూ. 50వేలకు మించి డబ్బులు తీసుకువెళితే ఆధారాలు చూపించాలన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-12T11:45:17+05:30