ఏపీలో విద్యారంగం నిర్వీర్యం..
ABN, First Publish Date - 2023-06-14T11:15:21+05:30 IST
అమరావతి: ఏపీలో విద్యారంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా నిలిచే పాఠశాల విద్యను పూర్తిగా నాశనం చేసింది. విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నా..
అమరావతి: ఏపీలో విద్యారంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా నిలిచే పాఠశాల విద్యను పూర్తిగా నాశనం చేసింది. విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నా.. అది క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడంలేదు. ప్రతి ఏడాది స్కూళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. జాతీయ సగటుతో పోలిస్తే.. ఏపీలో స్కూల్స్ డ్రాప్ అవుట్స్ శాతం ఎక్కువగా నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-14T11:51:10+05:30