పోలింగ్‌పై ఈసీ కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-11-29T07:44:47+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాష్‌రాజ్ అన్నారు. ఎలాంటి ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాష్‌రాజ్ అన్నారు. ఎలాంటి ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లారని, ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు వద్దన్నారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్ నిషేధించారు. ఎన్నికల విధుల్లో లక్షా 40 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-29T07:44:49+05:30