కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన ఈసీ

ABN, First Publish Date - 2023-11-21T11:49:32+05:30 IST

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. రైతు బంధు, రుణమాఫీలతో తమ కష్టాలు తీరుతాయని రైతులు.. కరువు భత్యం, డిఏ అందుతుందని భావించిన ఉద్యోగులకు ఊహించని విధంగా దెబ్బ తగిలింది.

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. రైతు బంధు, రుణమాఫీలతో తమ కష్టాలు తీరుతాయని రైతులు.. కరువు భత్యం, డిఏ అందుతుందని భావించిన ఉద్యోగులకు ఊహించని విధంగా దెబ్బ తగిలింది. రైతుబంధు, రుణమాఫీతో తమ కష్టాలు కొద్దో గొప్పో తీరుతాయని భావించిన రైతులు.. అలాగే కరువు భత్యం, డీఏ అందుతుందని భావించిన ఉద్యోగులకు ఊహించని విధంగా దెబ్బ తగిలింది. రైతు బంధు నిధుల విడుదల, రుణమాఫీ, డీఏలను అందజేయడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని భారత ఎన్నికల సంఘం తిరస్కరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-21T11:49:35+05:30