ఏపీలో ముందస్తు ఎన్నికలు?

ABN, First Publish Date - 2023-06-13T12:05:29+05:30 IST

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజులుగా జగన్, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి డబ్బులు వచ్చే అవకాశం లేదనిపిస్తోందన్నారు. ఈ క్రమంలో పథకాలు నిలిచిపోతే లేనిపోని ప్రమాదాలు వస్తాయని.. దీంతో తప్పనిసరిగా సీఎం జగన్ ఆగస్టులో శాసనసభ రద్దు చేస్తే.. డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని రఘురామ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-13T12:05:29+05:30