ఒక వ్యక్తి ఎంతవరకు బంగారం కొనుగోలు చేయవచ్చో తెలుసా?

ABN, First Publish Date - 2023-08-17T12:09:51+05:30 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో చాలా మంది రూ. 2వేల నోట్లతో నగలను కొనేందుకు బంగారం షాపులకు వెళుతున్నారు.

ABN Internet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో చాలా మంది రూ. 2వేల నోట్లతో నగలను కొనేందుకు బంగారం షాపులకు వెళుతున్నారు. అయితే ఆధార్ వంటి ఐడీ ఫ్రూప్ పాన్ కార్డులతో లేదా వాటి అవసరం లేకుండా ఒక వ్యక్తి ఎంతవరకు బంగారం కొనుగోలు చేయవచ్చో తెలుసా?.. కేంద్రం మణి ల్యాండరింగ్ నిరోధక చట్టం 2002 పరిధిలోకి రత్నాలు, ఆభరణాల రంగాన్ని తీసుకురావటం ద్వారా నగదుతో బంగారం కొనుగోలు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-08-17T12:09:51+05:30