ఈసారి జగన్‌కు మద్దతు ఇవ్వం..

ABN, First Publish Date - 2023-09-25T10:48:36+05:30 IST

విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఛలో విజయవాడకు అంగన్‌వాడీ కార్యకర్తలు పిలుపిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బెజవాడకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఛలో విజయవాడకు అంగన్‌వాడీ కార్యకర్తలు పిలుపిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బెజవాడకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి సహకరించమని వారు స్పష్టం చేశారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని, నాలుగేళ్లుగా హామీలు అమలు‌ చేయకపోగా, బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-25T10:49:31+05:30