చంద్రబాబు అరెస్టును ఖండించిన దివ్యవాణి

ABN, First Publish Date - 2023-09-26T11:50:38+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును దివ్యవాణి ఖండించారు. బాబును అరెస్టు చేసిన విధానం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ త్వరలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలుస్తానని చెప్పారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును దివ్యవాణి ఖండించారు. బాబును అరెస్టు చేసిన విధానం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ త్వరలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలుస్తానని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ పునరాలోచన చేయాలన్నారు. ఒక మంచి విజన్ ఉన్న నేతను ఇబ్బంది పెట్టడం సరైందికాదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గుర్తింపు ఉన్న వ్యక్తి అని.. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఈ సమయంలో అరెస్టు చేసి జైల్లో పెట్టడం చాలా బాధాకరమని దివ్యవాణి అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-26T11:50:38+05:30