బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ

ABN, First Publish Date - 2023-07-18T11:19:28+05:30 IST

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ అగ్గి రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ అగ్గి రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టిక్కెట్ల కోసం పంచాయతీ ఇంకా మొదలు కాకముందే ద్వితీయశ్రేణి నాయకుల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పి మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో సొంతపార్టీ నేతలే ఎమ్మెల్యేలపై తిరుగుబావుట ఎగురవేస్తుండడంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-18T11:19:28+05:30