రాష్ట్రానికి దిశ, దశ చంద్రబాబే..

ABN, First Publish Date - 2023-06-16T12:45:37+05:30 IST

చిత్తూరు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడోరోజు శుక్రవారం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయత్వం అవసరం ఉందని అన్నారు.

చిత్తూరు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడోరోజు శుక్రవారం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయత్వం అవసరం ఉందని అన్నారు. వైజాగ్ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పలికేవారు లేరని విమర్శించారు. ఒక ఎంపీకే భద్రత లేకపోతే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని.. చంద్రబాబే రాష్ట్రానికి దిశ దశ అని షాజహాన్ భాష వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-16T12:45:37+05:30