ఈ కార్లపై అతి భారీ తగ్గింపు..

ABN, First Publish Date - 2023-06-16T15:55:51+05:30 IST

ABN Digital: కారు కొనాలనుకునే వారికి ఒక శుభవార్త.. అసలు ఇలాంటి ఆఫర్ ఊహించి కూడా ఉండారు. ఇప్పటి వరకు మీరు పెట్రోల్, డీజీల్, సీఎన్‌జీ కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి వినుంటారు.

ABN Digital: కారు కొనాలనుకునే వారికి ఒక శుభవార్త.. అసలు ఇలాంటి ఆఫర్ ఊహించి కూడా ఉండారు. ఇప్పటి వరకు మీరు పెట్రోల్, డీజీల్, సీఎన్‌జీ కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి వినుంటారు. అయితే ఓ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారుపై సబ్సిడీ కాకుండా డిస్కౌంట్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇప్పుడు కొరియన్ కంపెనీ హ్యుందయ్ కూడా ఇదే ఆఫర్‌తో ముందుకొచ్చింది. హ్యుందయ్ తన ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఐసీఈ కార్లపై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-16T15:55:51+05:30