ఆ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో అసమ్మతి

ABN, First Publish Date - 2023-11-08T07:29:29+05:30 IST

నల్గొండ జిల్లా: ఎన్నికల సమయం సమీపిస్తున్నా.. ఆ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో అసమ్మతి మాత్రం చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి తీరుపై అసమ్మతి నేతలు భగ్గుమంటున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు.

నల్గొండ జిల్లా: ఎన్నికల సమయం సమీపిస్తున్నా.. ఆ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో అసమ్మతి మాత్రం చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి తీరుపై అసమ్మతి నేతలు భగ్గుమంటున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. చివరికి వారంతా మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో బీఆర్ఎస్‌కు నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ? అసమ్మతి ఎదుర్కొంటున్న అభ్యర్థి ఎవరు? గులాబీ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అసమ్మతిపై ఏబీఎన్ ఇన్‌సైడ్ స్టోరీ కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-08T07:29:30+05:30