కొత్త సమస్యలను తెచ్చి పెట్టిన ధరణి పోర్టల్

ABN, First Publish Date - 2023-06-06T11:32:03+05:30 IST

హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందనే సామెత.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌కు సరిగ్గా సరిపోతుంది.

హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందనే సామెత.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ (Dharani Portal)కు సరిగ్గా సరిపోతుంది. రెవెన్యూ రికార్డుల్లో గోల్‌మాల్ లేకుండా పారదర్శకత కోసమని తెచ్చిన ఈ పోర్టల్ అనేక కొత్త సమస్యలు సృష్టించింది. కొందరికి ఇది శాపంగా మారింది. 22 లక్షల మంది రైతులు బాధితులుగా మారారు. భూ రికార్డుల నిర్వహణ కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఈ దశాబ్దపు ధరణి కష్టాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) స్పెషల్ ఫోకస్.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-06T11:32:03+05:30