రాష్ట్రామా?.. రావణ కష్టమా?..
ABN, First Publish Date - 2023-06-27T10:36:59+05:30 IST
విజయవాడ: మంత్రులు, ఎంపీలు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై దేవినేని ఉమ సెటైర్లు వేశారు. జగన్ రాష్ట్రాన్ని మరో పాత బీహార్‌గా చేశారని మండిపడ్డారు.
విజయవాడ: మంత్రులు, ఎంపీలు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై దేవినేని ఉమ సెటైర్లు వేశారు. జగన్ రాష్ట్రాన్ని మరో పాత బీహార్‌గా చేశారని మండిపడ్డారు. ఇది రాష్ట్రమా? రావణ కాష్టమా? దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీని ఆటవిక రాజ్యం చేసి మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-27T10:36:59+05:30