బాలయ్యపై నోరు జారిన డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2023-09-22T10:58:32+05:30 IST

అమరావతి: శాసనసభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎమ్మెల్యే బాలకృష్ణపై నోరుజారారు. గ్రామాల్లో కుక్కలు మెరుగుతాయని, ఇక్కడ టీడీపీ సభ్యులు కుక్కల్లా అరుస్తున్నారని, బాలకృష్ణకు సిగ్గు.. చీము ఉందా?.. చంద్రబాబు నాయుడు ఎలా పదవిలోకి వచ్చారో తెలియదా?..

అమరావతి: శాసనసభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎమ్మెల్యే బాలకృష్ణపై నోరుజారారు. గ్రామాల్లో కుక్కలు మెరుగుతాయని, ఇక్కడ టీడీపీ సభ్యులు కుక్కల్లా అరుస్తున్నారని, బాలకృష్ణకు సిగ్గు.. చీము ఉందా?.. చంద్రబాబు నాయుడు ఎలా పదవిలోకి వచ్చారో తెలియదా? అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి ఊరకుక్కల్లా మాట్లాడుతున్నారని, ప్రతి ఒక్కరూ సైకోలేనని రాబోయే రోజుల్లో వారికి ప్రజలే బుద్ది చెపుతారని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-22T10:58:32+05:30