వైసీపీలో తీవ్ర అసంతృప్తి
ABN, First Publish Date - 2023-12-13T10:11:02+05:30 IST
అమరావతి: ఎన్నికలకు సమాయత్తం అయ్యే దిశగా పడుతున్న అడుగులపట్ల వైసీపీలోని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే 11 మంది ఇన్చార్జులను ప్రకటించిన వైసీపీ.. మరో 70 మందిని కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
అమరావతి: ఎన్నికలకు సమాయత్తం అయ్యే దిశగా పడుతున్న అడుగులపట్ల వైసీపీలోని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే 11 మంది ఇన్చార్జులను ప్రకటించిన వైసీపీ.. మరో 70 మందిని కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఐప్యాక్ రిషీ టీమ్ ఇచ్చిన నివేధికల ఆధారంగా మార్పులు, చేర్పులకు వైసీపీ శ్రీకారం చుట్టింది. సంక్రాంతి పండగలోపు అభ్యర్థులను ప్రకటించి ప్రజల మధ్యకు వెళ్లే దిశగా వైసీపీ సమాయత్తమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-13T10:11:03+05:30