జగన్ సర్కార్.. అప్పుల మీద అప్పులు
ABN, First Publish Date - 2023-08-24T11:36:52+05:30 IST
అమరావతి: అప్పులతోనే కాలాన్ని వెళ్లదీస్తున్న జగన్ సర్కార్ మరో అప్పు చేసింది. ఏపీ భవిష్యత్తును తాకట్టుపెట్టి మరీ ప్రతీ నెల అప్పులు తీసుకువస్తూ ప్రజల నడ్డి విరుస్తోంది.
అమరావతి: అప్పులతోనే కాలాన్ని వెళ్లదీస్తున్న జగన్ సర్కార్ మరో అప్పు చేసింది. ఏపీ భవిష్యత్తును తాకట్టుపెట్టి మరీ ప్రతీ నెల అప్పులు తీసుకువస్తూ ప్రజల నడ్డి విరుస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఒకసారి, సంక్షేమ పథకాలు, నగదు పంపిణీ చేసేందుకు ఇలా చెప్పుకుంటూపోతే సీఎం జగన్ ప్రతి నెలా అప్పులమీద అప్పులు తీసుకువస్తున్నారు. అయితే ఇలా ప్రతినెల వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకువస్తున్నా.. ప్రయోజనం లేకండాపోతోంది. అప్పు దొరికితే చాలు అన్నట్లుగా వారం.. వారం ఇండెంటు పెడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-24T11:36:52+05:30