ఏపీ ప్రజల సమాచారం ఎక్కడికి వెళ్తుంది..?

ABN, First Publish Date - 2023-07-17T10:57:36+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డేటా చోరీ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు ఏపీ ప్రజల సమాచారానికి భద్రత ఉందా? అన్న చర్చకు దారితీసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డేటా చోరీ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు ఏపీ ప్రజల సమాచారానికి భద్రత ఉందా? అన్న చర్చకు దారితీసింది. ఏపీ ప్రజల సమాచారం ఎక్కడికి వెళ్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల డేటా సమాచారం ఎలా సేకరిస్తారు? భద్రత ఉందా.. మహిళలకు సంబంధించిన నెంబర్లు ఎలా సేకరిస్తారంటూ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి నాలుగేళ్ల సమయంలో ప్రతి నాలుగైదు నెలలకు ఒకసారి ఆయన సేకరించింది ఇదే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-17T11:02:29+05:30