సీఎం జగన్‌పై పాడి రైతు ఆగ్రహం..

ABN, First Publish Date - 2023-07-05T11:54:01+05:30 IST

చిత్తూరు జిల్లా: విజయ డైరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ మాట తప్పారని పాడి రైతు వెంకటచలం నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా: విజయ డైరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ మాట తప్పారని పాడి రైతు వెంకటచలం నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు సహకార విజయ పాల డైరీ పునఃప్రారంభం కోసం వెంకటాచలం 22 ఏళ్ల నుంచి అలుపెరగాని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు డైరీ అమూల్‌కు అప్పగించడంపై ఆయన మండిపడ్డారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయ సహకార పాలడైరీని అధికారంలోకి వస్తే తెరిపిస్తామని పాదయాత్ర చేసినప్పుడు జగన్ పాడి రైతుకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-05T11:54:01+05:30