సీఐ అంజూయాదవ్‌ తీరుపై తీవ్ర విమర్శలు

ABN, First Publish Date - 2023-07-17T11:51:01+05:30 IST

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్.. విపక్షాలు, సామాన్య ప్రజలపై వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన నాయకుడు సాయిపై సీఐ చేయిచేసుకోవడంపై జనసేన పార్టీ సీరియస్‌గా తీసుకుంది.

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్.. విపక్షాలు, సామాన్య ప్రజలపై వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన నాయకుడు సాయిపై సీఐ చేయిచేసుకోవడంపై జనసేన పార్టీ సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లారు. సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నా.. ఆమెపై జగన్ ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రజలతో ఆమె వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-17T11:51:01+05:30