రాజధాని కౌలు రైతులకు సీఆర్డీయే షాక్

ABN, First Publish Date - 2023-08-11T11:14:32+05:30 IST

అమరావతి: రాజధాని రైతుల కౌలు చెల్లింపులో సీఆర్డీయే కొత్త జిమ్మిక్ ప్లే చేస్తోంది. కోర్టుకు వెళ్లిన రైతులకు మాత్రమే బిల్లులు చెల్లించి ఆర్థిక శాఖ చేతులు దులుపుకుంది. మిగిలినవారు కూడా కౌలు పడుతుందని ఎదురు చూశారు.

అమరావతి: రాజధాని రైతుల కౌలు చెల్లింపులో సీఆర్డీయే కొత్త జిమ్మిక్ ప్లే చేస్తోంది. కోర్టుకు వెళ్లిన రైతులకు మాత్రమే బిల్లులు చెల్లించి ఆర్థిక శాఖ చేతులు దులుపుకుంది. మిగిలినవారు కూడా కౌలు పడుతుందని ఎదురు చూశారు. ఇప్పటి వరకు కౌలు డబ్బులు వారి ఖాతాల్లో పడలేదు. దీనిపై రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సీఆర్డీయే అధికారులు మాత్రం కేవలం 12 బిల్లులనే అప్ లోడ్ చేశారు. మొత్తం 22,948 మంది రైతులకు రూ. 183 కోట్ల 17 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-11T11:14:32+05:30