Hyderabad: తెలంగాణ బీజేపీలో కోవర్టులు..!

ABN, First Publish Date - 2023-06-08T10:52:07+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్. అయితే అది జరిగేలా లేదనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్ (BJP Plan). అయితే అది జరిగేలా లేదనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకు కారణం బీజేపీలో ఉన్న నేతలే అంటున్నారు. బీజేపీలో కోవర్టులు ఉన్నారని, వారే కాషాయ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, వారి గురించి త్వరలోనే పేర్లు బయటపెడతామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పేరు కూడా చెప్పలేదు. కోవర్టుల గురించి ఈటల మొదలు నందీశ్వర్ గౌడ్ వరకు అందరూ మాట్లాడుతున్నారు. దీంతో ఇంటి దొంగలు ఎవరబ్బా అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T10:52:07+05:30