తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:09 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. కొత్తగా అనంతపురం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇద్దరికి కరోనా పాజిటీవ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. కొత్తగా అనంతపురం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇద్దరికి కరోనా పాజిటీవ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడంతోపాటు.. డాక్టర్లు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 28 , 2023 | 10:09 AM