కానిస్టేబుల్ బుదిరింపు.. వ్యక్తి ఆత్మహత్య..

ABN, First Publish Date - 2023-11-23T09:37:57+05:30 IST

తిరుపతి జిల్లా: రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇబ్బంది పెట్టడంతో ఒకరి ప్రాణం బలైపోయింది. కానిస్టేబుల్ బెదిరించంతో అవమానం భరించలేక ఓ వ్యక్తి ఈ నెల 20న చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

తిరుపతి జిల్లా: రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇబ్బంది పెట్టడంతో ఒకరి ప్రాణం బలైపోయింది. కానిస్టేబుల్ బెదిరించంతో అవమానం భరించలేక ఓ వ్యక్తి ఈ నెల 20న చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. విజయవాడకు చెందిన మణికంఠ, తమిళనాడు రాష్ట్రం తిరుత్తానికి చెందిన దుర్గను వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-23T09:37:59+05:30