తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్..

ABN, First Publish Date - 2023-06-07T12:49:11+05:30 IST

హైదరాబాద్: కర్నాటక ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ ఆ ఊపును కొనసాగించే ప్రయత్నం చేస్తోంది.

హైదరాబాద్: కర్నాటక (Karnataka) ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెలంగాణ (Telangana)లోనూ ఆ ఊపును కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్‌ (Operation Akarsh)కు కాంగ్రెస్ తెరలేపినట్లు సమాచారం. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు హస్తం పార్టీ గాలం వేస్తోందని దీనిని నేరుగా అధిష్టానమే ఆపరేట్ చేస్తోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-07T12:49:11+05:30