వలసలతో తెలంగాణ బీజేపీలో కలవరం..

ABN, First Publish Date - 2023-11-03T09:38:40+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడడం కమలదలాన్ని కలవరానికి గురిచేస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడడం కమలదలాన్ని కలవరానికి గురిచేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడిన తర్వాత మాజీ ఎంపీ వివేక్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం షాకింగ్ పరిణామం. వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి చేరడానికి దారితీసిన పరిస్థితులేంటి? హస్తం పార్టీలో చేరడానికి చక్రం తిప్పిన నేత ఎవరు? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-03T09:38:46+05:30