అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్

ABN, First Publish Date - 2023-05-31T11:35:40+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనల తర్వాత బుధవారం న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇవ్వాలంటూ ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinashreddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనల తర్వాత బుధవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం కీలకమైన తీర్పు వెల్లడించింది. సీబీఐ అధికారులు ఎప్పుడు విచారణకు ఆదేశించినా అవినాష్ హాజరవ్వాలని, విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-31T11:35:40+05:30