ముగిసిన ఆర్ఐ స్వర్ణలత కస్టడీ
ABN, First Publish Date - 2023-07-14T12:02:01+05:30 IST
విశాఖ: రూ. రెండువేల నోట్ల దందాకు సంబంధించి ఆర్ఐ స్వర్ణలత బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. సస్పెండ్ అయిన స్వర్ణలతతోపాటు ముగ్గురు నిందితుల విచారణ కొనసాగింది.
విశాఖ: రూ. రెండువేల నోట్ల దందాకు సంబంధించి ఆర్ఐ స్వర్ణలత బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. సస్పెండ్ అయిన స్వర్ణలతతోపాటు ముగ్గురు నిందితుల విచారణ కొనసాగింది. యంవీపీ స్టేషన్‌లో పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. ద్వారకా ఏసీపీ రామచంద్రమూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. నేవీ అధికారులతో పరిచయాలపై ఆరా తీశారు. మరోవైపు స్వర్ణలత 24 గంటల కస్టడీ ముగిసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-14T12:02:01+05:30