నవరత్నాల పేరుతో జనం చెవిలో రంగురంగుల పూలు..
ABN, First Publish Date - 2023-07-28T11:38:18+05:30 IST
అమరావతి: 9 హామీలు... నవరత్నాలని పేరు పెట్టారు. ఊరూ వాడా జాతర చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. తాను మాత్రమే ఏపీకి శ్రీరామ రక్ష అని జగన్ చెప్పుకున్నారు.
అమరావతి: 9 హామీలు... నవరత్నాలని పేరు పెట్టారు. ఊరూ వాడా జాతర చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. తాను మాత్రమే ఏపీకి శ్రీరామ రక్ష అని జగన్ చెప్పుకున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని ఊదరగొట్టారు. కావాలి జగన్, రావాలి జగన్ అని పాటలు పాడించుకున్నారు. తన సభకు వచ్చిన జనాన్ని డ్రోన్ షాట్లతో చూపించి, సభకు రానివారు ఎమోషనల్‌గా టచ్‌లోకి వచ్చేలా చేసుకున్నారు. ఇదంతా ఓ గేమ్. జనాన్ని వంచించే ఆట. అధికారం కోసం ఆడిన క్రీడ. అధికారం రాగానే జగన్ అసలు స్వరూపం బయటపడింది. నవరత్నాల పేరుతో జగన్ జనం చెవిలో రంగు రంగుల పూలు పెట్టారు. ఆ కథేంటో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-07-29T21:22:43+05:30