సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరంటే..
ABN, First Publish Date - 2023-12-12T11:07:03+05:30 IST
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చక్రవర్తి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చక్రవర్తి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరోలో అతని పాత్ర కీలకంగా ఉంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ మూలాలను బయటకు తీసిన అధికారిగా చక్రవర్తికి గుర్తింపు ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-12T11:07:05+05:30