సీఎం సభ.. జన సమీకరణ కోసం..
ABN, First Publish Date - 2023-10-12T10:33:34+05:30 IST
కాకినాడ జిల్లా: సామర్లకోట సభ, జగనన్న ఇళ్ల కాలనీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదు లక్షల ఇళ్లను గురువారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
కాకినాడ జిల్లా: సామర్లకోట సభ, జగనన్న ఇళ్ల కాలనీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదు లక్షల ఇళ్లను గురువారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే రోడ్ షో కోసం ఏకంగా లక్షన్నరమందిని తరలించాలన్న ప్రభుత్వ అధికారుల ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఈరోజు సెలవు ప్రకటించారు. దీనిపై ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-12T10:33:34+05:30