సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి
ABN, First Publish Date - 2023-11-23T06:56:08+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీల ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనపై వ్యక్తిగత దూషణకు దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీల ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనపై వ్యక్తిగత దూషణకు దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎలాంటివారో ప్రజలకు తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-23T06:56:09+05:30