ఆ సీఎం హామీలు...నీటి మూటలే..!

ABN, First Publish Date - 2023-05-16T12:50:13+05:30 IST

హైదరాబాద్: ఏటా వెయ్యి కోట్ల నిధులను సమకూరూస్తాం. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తాను..

హైదరాబాద్: ఏటా వెయ్యి కోట్ల నిధులను సమకూరూస్తాం. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తాను.. మహిళ ఉద్యోగులకు డిపోలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడార్‌గా వ్యవహరిస్తా.. లాభాలు వస్తే ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి రూ. లక్ష బోనస్.. ఇక అంతా ఉద్యోగులే.. నష్టాల్లో కరుకుపోయిన ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అన్న మాటలివి. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో కనీసం ఉక్కదాన్ని కూడా అమలు చేయలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-16T12:50:41+05:30