బాబు అరెస్టుపై సీఎం కేసీఆర్ ఆరా..

ABN, First Publish Date - 2023-09-12T10:45:18+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఆరా తీస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్టుపై నెటిజన్స్ పెట్టిన కామెంట్లను కూడా కేసీఆర్ చదువుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఆరా తీస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్టుపై నెటిజన్స్ పెట్టిన కామెంట్లను కూడా కేసీఆర్ చదువుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బాబు అరెస్టుపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు కేసీఆర్ సామాజిక మాద్యమాలను చూస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. దాని పూర్వపరాల గురించి కూడా సీఎం కేసీఆర్ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-12T10:45:18+05:30