సీఎం జగన్ 6 నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయం
ABN, First Publish Date - 2023-05-07T18:41:35+05:30 IST
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని తెలిసి వైసీపీ అడ్డదారులు తొక్కుందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని తెలిసి వైసీపీ అడ్డదారులు తొక్కుందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో 14 వేల ఓట్లు గల్లంతు అయ్యాయని ఆరోపించారు. సీఎం జగన్ 6 నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమని అయ్యన్న జోస్యం చెప్పారు.

Updated at - 2023-05-07T18:45:31+05:30