సీఎంను నిలదీయడానికి వచ్చిన రైతు నిర్బంధం..

ABN, First Publish Date - 2023-07-04T11:53:48+05:30 IST

చిత్తూరు జిల్లా: సీఎం టూర్ దృష్ట్యా చిత్తూరులో ఆంక్షల పర్యం కొనసాగుతోంది. పాడి రైతు వెంకటాచలం నాయుడిని పోలీసులు నిర్భందించారు.

చిత్తూరు జిల్లా: సీఎం టూర్ దృష్ట్యా చిత్తూరులో ఆంక్షల పర్యం కొనసాగుతోంది. పాడి రైతు వెంకటాచలం నాయుడిని పోలీసులు నిర్భందించారు. చిత్తూరు విజయ డైరీ కోసం 20 ఏళ్లుగా వెంకటాచలం నాయుడు పోరాడుతున్నారు. పాదయాత్రలో వెంకటాచలంను కలిసిన జగన్ డైరీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మాట తప్పారు. పాడి రైతుకు హామీ ఇచ్చిన విషయాన్ని పక్కనపెట్టి ఆయననే పోలీసులు నిర్బంధిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-04T11:53:48+05:30