జగన్ పర్యటన అంటే జనం హడలిపోతున్నారు..

ABN, First Publish Date - 2023-07-18T11:33:23+05:30 IST

నెల్లూరు: సీఎం జగన్ పర్యటన అంటే జనం హడలిపోతున్నారు. తమ ప్రాంతానికి వస్తున్నారంటేనే అధికారుల అత్యుత్సాహంతో ఆందోళనకు గురౌతున్నారు.

నెల్లూరు: సీఎం జగన్ పర్యటన అంటే జనం హడలిపోతున్నారు. తమ ప్రాంతానికి వస్తున్నారంటేనే అధికారుల అత్యుత్సాహంతో ఆందోళనకు గురౌతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి ఈ నెల 21న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్ రానున్నారు. దీంతో పట్టణంలోని త్రిభువని సెంటర్‌లో రోడ్ సైడ్ ఉన్న షాపులను ఖాళీ చేయించారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి షాపులను తొలగించడంతో బాధితులు బోరుమంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-18T11:33:23+05:30