జగన్‌కు షర్మిల దంపతుల దెబ్బ! చెల్లెమ్మకు అన్యాయం!

ABN, First Publish Date - 2023-05-07T16:08:35+05:30 IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అన్యాయంపై జనంలో చర్చ మొదలైంది.

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అన్యాయంపై జనంలో చర్చ మొదలైంది. జెరూసలేంలో జగన్‌తీరుతో షర్మిల కన్నీరుమున్నీరైయ్యారు. దీంతో జగన్, షర్మిల మధ్య మాటలు కరువయ్యాయి. ఎన్నికల తర్వాత పంపకాలకు జగన్ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రతిపాదనకు షర్మిల దంపతులు నో చెప్పారు. 2019లో జగన్ రెడ్డి గెలుపుకోసం బ్రదర్ అనిల్ కృషి చేశారు. జగన్ అన్న తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated at - 2023-05-07T16:40:38+05:30