సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-07-22T10:43:22+05:30 IST

నెల్లూరు జిల్లా: ఏవో సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఇంకో సందర్భంలో సందర్భంకాని వేదికపై ప్రస్తావించి విమర్శించడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే చెల్లింది. బాలకృష్ణ, పవన్‌పై తీవ్ర విమర్శలు.. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు జిల్లా: ఏవో సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఇంకో సందర్భంలో సందర్భంకాని వేదికపై ప్రస్తావించి విమర్శించడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే చెల్లింది. బాలకృష్ణ, పవన్‌పై తీవ్ర విమర్శలు.. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేతన్న నేస్తం’ వేదికపై సీఎం జగన్ రాజకీయంగా మాట్లాడారు. వాలంటీర్లను విమర్శించారని ఆక్రోశం వెల్లబుచ్చారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో అదే వాలంటీర్లతో అధికారులు చెత్త ఎత్తించారు. జగన్.. ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ దూషణలు, వ్యక్తిత్వ హననానికి వేదికగా మార్చుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-07-22T10:43:22+05:30