పుట్టపర్తి నేతలపై సీఎం జగన్ ఫైర్
ABN, First Publish Date - 2023-11-08T07:59:24+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి నేతలపై ఫైర్ అయ్యారు. ‘మీ మధ్య విబేధాలుంటే ఎన్నికల్లో నాకు నష్టం 2024లో మళ్లీ అధికారంలోకి రాలేం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి నేతలపై ఫైర్ అయ్యారు. ‘మీ మధ్య విబేధాలుంటే ఎన్నికల్లో నాకు నష్టం 2024లో మళ్లీ అధికారంలోకి రాలేం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) పుట్టపర్తి సభా వేధికపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. పుట్టపర్తిలో రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని పిలిచి నేతల మధ్య విబేధాలపై నిలదీశారు. ఈ సమయంలో నియోజకవర్గం వైసీపీ నేతలు సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి నేరుగా ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-08T07:59:25+05:30