తొలిసారి బీజేపీపై జగన్ విమర్శలు..
ABN, First Publish Date - 2023-06-12T12:44:47+05:30 IST
పల్నాడు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి తొలిసారి బీజేపీపై సంచలన విమర్ళు చేశారు. ‘‘మీ జగనన్నకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 ఢంకాబజాయించకపోవచ్చు..
పల్నాడు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి తొలిసారి బీజేపీపై సంచలన విమర్శలు చేశారు. ‘‘మీ జగనన్నకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 ఢంకాబజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు.. బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.. మీ జగన్ వాళ్లను నమ్ముకోలేదు.. దేవుడి దయ.. మీ చల్లని ఆశీస్సులను మాత్రమే జగనన్న నమ్ముకున్నాడని.. నా ధైర్యం మీరు’’ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated at - 2023-06-12T12:44:47+05:30